మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ పట్టణంలోని నెల్లికొండ మార్కెట్‌లో PACS ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో మొక్కజొన్న ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.