ఆ ఆసుపత్రులపై చర్యలు తీసుకోండి: కలెక్టర్

ఆ ఆసుపత్రులపై చర్యలు తీసుకోండి: కలెక్టర్

హైదరాబాద్: జిల్లాలో అనుమతి లేని ఆసుపత్రులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిచందన వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రిజిస్టరింగ్ అథారిటీ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ కదిరవన్ పళని, DCP డా. లావణ్యతో కలిసి మాట్లాడారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని వారికి సూచించారు.