ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు నూతన ఇంఛార్జ్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు నూతన ఇంఛార్జ్

CTR: పుంగనూరు కొత్తపేటలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇంఛార్జ్ డాక్టర్‌గా కిరణ్మయి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ముడి పాపనపల్లి PHCలో విధులు నిర్వహిస్తున్న ఆమెను ఇంఛర్జ్ నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోని ఆమె ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తామని ఆమె తెలిపారు.