ఎర్రవల్లి గ్రామస్తులతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం
SDPT: మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుతో ఎర్రవల్లి గ్రామస్తులు తన వ్యవసాయ క్షేత్రంలో సమావేశం అయ్యారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎర్రవల్లి పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.