లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి

లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి

NRPT: జిల్లా కేంద్రంలోని SR గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం జిల్లాలోని 1830 లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, కలెక్టర్ పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి న్యాయమైన రేషన్ సదుపాయం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు.