నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GDWL: గద్వాల జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మరమ్మత్తుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 9 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని వారు శుక్రవారం ప్రకటించారు. వీవర్స్ కాలనీ, మోహనరావు హాస్పిటల్ ఏరియా, గాయత్రి అపార్ట్‌మెంట్, ఎంఆర్ కార్యాలయం, ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నరు.