మద్యం సీసాలు స్వాధీనం.. మహిళపై కేసు నమోదు

మద్యం సీసాలు స్వాధీనం.. మహిళపై కేసు నమోదు

VZM: బోండపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో గొట్లాం గ్రామానికి చెందిన పార్వతి వద్ద నుంచి 6 మద్యం సేసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ జనార్థనరావు తెలిపారు. ఈ మేరకు ఆమెపై కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో ఎస్సైలు శాంతిలక్ష్మి, నరేంద్ర కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.