కారు, బైక్ ఢీ..వ్యక్తికి గాయాలు

కారు, బైక్ ఢీ..వ్యక్తికి గాయాలు

KDP: వేంపల్లె పట్టణ సమీపంలోని పులివెందుల-కడప బైపాస్ రోడ్డులో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.కారు, బైకు ఢీ కొనడంతో ఈ ఘటనలో వేంపల్లెకు చెందిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వేంపల్లె ఎస్సై తిరుపాల్ నాయక్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.