VIDEO: 'సాగు, తాగు నీరు అందించిన ఘనత మాజీమంత్రిదే'

VIDEO: 'సాగు, తాగు నీరు అందించిన ఘనత మాజీమంత్రిదే'

వనపర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగు, తాగు నీరు అందించిన ఘనత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిదే అని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ కొనియాడారు. సర్పంచ్ ఎన్నికలలో భాగంగా ఇవాళ వనపర్తి మండలంలోని నాచనహల్లి, కిస్టగిరి,పెద్దగూడెం తాండాలలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల తరపున ఆయన విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.