ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్
ఏటీఎంలలో ప్రతి నెల ఇచ్చే ఉచిత లావాదేవీల కోటాలోనే ఇకపై యూపీఐ విత్ డ్రా కూడా ఉంటుంది. ఒక వేళ మీ ఫ్రీ లిమిట్ దాటితే, ఆ తర్వాత చేసే ప్రతి విత్ డ్రాకు రూ.23 అలాగే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. ఈ కొత్త రూల్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో అనవసరమైన ఛార్జీలు పడకుండా ఉండాలంటే నెలకు ఎన్నిసార్లు డబ్బులు తీస్తున్నారో గుర్తుంచుకోండి.