రేపే మెగా జాబ్ మేళా..!

రేపే మెగా జాబ్ మేళా..!

MDK: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. మేళాలో వివిధ ఉద్యోగ పోస్టులకు నియామకాలు నిర్వహిస్తారన్నారు. సెల్ఫ్ డిటెక్టెడ్ టీమ్స్, క్వాలిటీ కంట్రోల్, రీసెర్చ్ డెవలప్మెంట్ పోస్టులకు ఎంపికలు ఉంటాయన్నారు. జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో (సర్టిఫికేట్లు) సమయానికి రావాలని కోరారు.