మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

MDK: ర్యాంప్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాకు మంజూరైన మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ర్యాంప్ అనేది ప్రపంచబ్యాంకు మద్దతుతో కూడిన కేంద్ర ప్రభుత్వ పథకం, ఒప్పంద ప్రాతిపదికపై ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 10 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.