మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన గాంధారి నాయకులు

కామారెడ్డి: నూతన TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కామారెడ్డి జిల్లా గాంధారి మండల నాయకులు హైదరాబాద్ నగరంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారు ఉన్నత పదవిని TPCC చీఫ్ మహేష్ కుమార్ చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలాజూన్ గౌడ్, నారాగౌడ్, యశగౌడ్, కిష్ణగౌడ్, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.