ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇలా తినండి..!
HYD: ఆరోగ్యంగా జీవించడం కోసం ప్రతిరోజు మన ఆహారంలో 55% పిండి పదార్థాలు, 30% కొవ్వు పదార్థాలు,15% మాంసకృతులు ఉండాలని HYD ICMR సిఫార్సు చేసింది. కానీ.. మనం చౌకగా దొరుకుతున్నాయని కదా అని 62% వరకు పిండి పదార్థాలతో పొట్ట నింపేస్తున్నామని, మాంసకృతులు తక్కువగా 11.5% తింటున్నట్లుగా వివరించింది. ఇది రాబోయే రోజుల్లో ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోందని పేర్కొంది.