VIDEO: రోడ్డు ప్రమాదం.. యువకులకు గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదం.. యువకులకు  గాయాలు

BPT: వేటపాలెంలో గాయత్రి బిర్యానీ రెస్టారెంట్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ద్విచక్రవాహనంను ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.