అడవి చెర్రీ వాక్కాయతో ఎన్నో ప్రయోజనాలు!

అడవి చెర్రీ వాక్కాయతో ఎన్నో ప్రయోజనాలు!

పులుపు, వగరు రుచులు కలగలిసిన వాక్కాయథ్ బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కేకులు, ఐస్‌క్రీమ్‌లలో వాడే టూటీ ఫ్రూటీలను వీటితోనే తయారు చేస్తారు. విటమిన్లు, ఐరన్ సమృద్ధిగా ఉండే ఈ కాయలు రోగనిరోధక శక్తిని పెంచి.. రక్తశుద్ధికి, ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడతాయి. చింతపండుకు ప్రత్యామ్నాయంగా వీటిని పచ్చళ్లు, వంటల్లో విరివిగా ఉపయోగిస్తారు.