బోయిన్ పల్లిలో రూ.5 లక్షల నిధులతో సీసీ రోడ్డు

బోయిన్ పల్లిలో  రూ.5 లక్షల నిధులతో సీసీ రోడ్డు

BHNG: బొమ్మలరామారం మండలంలోని బోయిన్ పల్లి గ్రామంలో రూ.5 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులలో బాగంగా గ్రామంలో ఉన్న అక్కడక్కడ ప్యాచెస్‌లను మరియు బస్టాండ్ అవరణలో సిమెంట్ కాంక్రీట్‌ను సర్పంచ్ ముఖ్య రజిత రమేష్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ వర్త్య సాలి, వరిగంటి బిక్షపతి, దాసు, తదితరులు పాల్గొన్నారు.