పూర్ణమార్కెట్‌లో ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధం

పూర్ణమార్కెట్‌లో ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధం

VSP: పూర్ణమార్కెట్ వద్ద శనివారం సాయంత్రం ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధమైంది. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం మంటలను ఆర్పివేశారు.