ఉమ్మడి తూ. గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పి. గన్నవరం సొసైటీ ఛైర్మన్‌గా ఫణీంద్రరావు నియామకం
★ కొంతమూరులో ఇద్దరు పిల్లలతో వివాహిత అదృశ్యం
★ ధవళేశ్వరంలో సరైన రికార్డులు లేని 13 మోటార్ వాహనాలు సీజ్ చేసిన పోలీసులు
★ మగటపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన జడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు
★ ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామిని దర్శించుకున్నసినీ నటుడు రాజీవ్ కనకాల