ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు డోన్ మండలం ధర్మవరంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నూతన సీసీ రోడ్, రెండు బోర్లు పైపులైన్ వ్యవస్థ, ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కూటమి నేతలు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం పిలుపునిచ్చింది.