స్నేహితురాలికి ల్యాప్‌టాప్ అందజేసిన స్నేహితులు
KMM: మధిర పట్టణానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని రామిశెట్టి సాయి పల్లవికి ఆర్థిక కష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకు తన స్నేహితులు ల్యాప్‌టాప్ అందజేశారు. చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ విద్యార్థినికి సీపీఎస్ స్కూల్ 1984 బ్యాచ్ స్నేహితులు ఆర్థిక సాయంతో ల్యాప్‌టాప్ అందజేశారు. ఈ ల్యాప్‌టాప్‌ను పుల్లఖండం సందీప్ కుమార్ కుటుంబం ఆదివారం అందజేసింది.