VIDEO: జడ్పీ హైస్కూల్లో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

VIDEO: జడ్పీ హైస్కూల్లో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద బొడ్డేపల్లి జెడ్పీ హైస్కూల్లో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొట్టేటి రవి మాట్లాడుతూ.. పిచ్చుకలను కాపాడుకోపోతే మిగిలేది బొమ్మలే అని పేర్కొన్నారు. వివిధ కారణాల వలన మన రాష్ట్రంలో గత 20 ఏళ్ల నుంచి 80 శాతం పిచ్చుకలు తగ్గిపోయన్నారు.