నేడే లాస్ట్ డేట్.. APPLY NOW
AP: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో సీట్లు సంపాదించుకోవాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. AP EAPCET పరీక్షకు ఎటువంటి అదనపు రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే ఆఖరి రోజుగా తెలిపింది. రేపటి నుంచి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అదనంగా రూ.10,000 వరకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.