రైల్వేస్టేషన్‌లో ఎస్పీ విస్తృత తనిఖీలు

TPT: విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా నగరంలోని బస్టాండ్ వద్ద పూర్ణకుంభం సర్కిల్, ఇందిరా ప్రియదర్శిని వెజిటబుల్ మార్కెట్, రైల్వే స్టేషన్ ప్రాంతాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆటో స్టాండ్‌ను పరిశీలించి, ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల పట్ల డ్రైవర్లు మర్యాదగా మాట్లాడాలని సూచించారు.