VIDEO: రామాలయంలో ఘనంగా ఎదుర్కోళ్ల కార్యక్రమం

VIDEO: రామాలయంలో ఘనంగా ఎదుర్కోళ్ల కార్యక్రమం

MDK: పెద్ద శంకరంపేట శ్రీ రామాలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు రాత్రి స్వామివారిని పురవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి స్వామివారికి ఎదుర్కోళ్ల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.