కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ బీటీ నాయుడు
✦ జిల్లాకు వచ్చిన రాష్ట్ర మహిశ కమిషనర్ ఛైర్ పర్సన్ కలిసిన కలెక్టర్ సిరి
✦ కల్లూరు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే గౌరు చరితా
✦ కర్నూలు ఎస్పీకి పీజీఆర్ఎస్ ద్వారా 119 ఫిర్యాదులు