అంబులెన్స్‌లో మహిళా ప్రసవం

MDK: చిలిపిచేడ్ మండలం చిట్కూరు గ్రామానికి చెందిన మమతకు సోమవారం పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్‌కు సమాచారం అందించారు. స్పందించిన పాపన్నపేట అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన మహిళను ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యలో పురిటినొప్పులు అధికమవడంతో ఈఎంటీ శ్రీకాంత్ అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు.