క్షీరారామంలో నంద్యాల ఎమ్మెల్సీ

క్షీరారామంలో నంద్యాల ఎమ్మెల్సీ

W.G: పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారిని ఏపీ కౌన్సిల్ కమిటీ ఛైర్మన్ (నంద్యాల ఎమ్మెల్సీ) ఇస్సాక్ భాష, కమిటీ సభ్యులు ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, ఎన్.వీ.రామచంద్ర రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. వీరికి ప్రధాన అర్చకులు అనిల్, కిష్టప్పలు ఆశీర్వచనం చేసి, శాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.