VIDEO: ప్రిన్సిపల్, వార్డెన్‌కు షో కాజ్ నోటీసులు..!

VIDEO: ప్రిన్సిపల్, వార్డెన్‌కు షో కాజ్ నోటీసులు..!

MHBD: కొత్తగూడ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను (బాలికలు) బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తరగతి గదులు, డైనింగ్ హాల్, కిచెన్, పరిసరాలను స్వయంగా పరిశీలించారు. వసతి గృహంలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపల్ ఆదిలక్ష్మి, వార్డెన్ అనూషకు షో కాజ్ నోటీసు జారీ చేయాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు.