'మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలి'

CTR: పుంగనూరు రూరల్ చదల్ల గ్రామంలో మహిళా సమాఖ్య సంఘ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకుడు వెంకటరెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తూ స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలన్నేదే CM చంద్రబాబు ఆకాంక్ష అన్నారు. అందుకే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.