కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ మచిలీపట్నంలో పాఠశాలలను తనిఖీ చేసిన డీకే బాలాజీ
➢ తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కైలే
➢ విజయవాడలో ధాన్యం కొనుగోలు సమస్యలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన మంత్రి నాదెండ్ల
➢ గన్నవరం పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్‌తో ఎమ్మెల్యే వెంకట్రావు భేటీ