VIDEO: విద్యార్థులకు హైజీన్ కిట్ అందజేత

VIDEO: విద్యార్థులకు హైజీన్ కిట్ అందజేత

BHNG: బీబీనగర్ మండలం వెంకిర్యాల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వాయిస్ ఆఫ్ డ్రీమ్స్ చారిటీస్ ఆధ్వర్యంలో హైజీన్ కిట్‌ను అందించారు. విద్యార్థులు ప్రతి రోజు శుభ్రంగా పాఠశాలకు రావాలని 9 రకాల వస్తువులున్న కిట్‌ను అందించామని ప్రతినిధి శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధి ఆమీ, మాజీ MPP సుధాకర్ గౌడ్, సర్పంచ్ నాగలక్ష్మి, రాచమల్ల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.