స్టాఫ్‌ నర్స్ ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

స్టాఫ్‌ నర్స్ ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

TG: సూర్యపేట జిల్లాలో స్టాఫ్‌ నర్స్ ఉద్యోగాల పేరుతో కేటుగాళ్లు ఘరానా మోసం చేశారు. ఉద్యోగాల పేరుతో 60 మందితో రూ.1.85 కోట్లు వసూలు చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని నిందితుడు దుగ్యాల రఘురామ్, ఉద్యోగి వాణిని అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ నియామక పత్రాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.