VIDEO: గుంటూరులో ఛలో మెడికల్ కాలేజ్ పోస్టర్‌ల ఆవిష్కరణ

VIDEO: గుంటూరులో ఛలో మెడికల్ కాలేజ్ పోస్టర్‌ల ఆవిష్కరణ

GNTR: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించబోమని చెప్పి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాట మార్చడం దుర్మార్గమని వైసీపీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు వినోద్ ధ్వజమెత్తారు. రేపు ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను గురువారం వైసీపీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమం పిడుగురాళ్ల మెడికల్ కళాశాలలో జరుగుతుందని వినోద్ తెలిపారు.