OTTలోకి రాబోతున్న మిస్టరీ థ్రిల్లర్‌

OTTలోకి రాబోతున్న మిస్టరీ థ్రిల్లర్‌

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'ఇరుల్'. 'అపరాధి' పేరుతో తెలుగులో డబ్ అవుతోన్న ఈ సినిమా నేరుగా 'ఆహా' OTTలో రిలీజ్ కానుంది. ఈ నెల 8 నుంచి సదరు యాప్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇక మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సౌబీన్ షాహిర్, దర్శన రాజేంద్రన్ కీలక పాత్రలు పోషించారు.