VIDEO: స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
MDCL: ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్‌పై ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి పరిశీలించారు. ఈనెల 13న హైదరాబాద్ రానున్న మెస్సీ అదే రోజు సాయంత్రం ఫుట్ బాల్ ఆడనున్నారు. దీంతో స్టేడియంలో మంత్రి ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అధికారులు పాల్గొన్నారు.