VIDEO: 'ముందస్తు అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం'
ADB: ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ సోమేశ్ మండిపడ్డారు. ఆయన మంగళవారం ఉట్నూరులో మాట్లాడుతూ.. HYDలో 'మిలియన్ మార్చ్' నిర్వహించనున్నామని పేర్కొన్నారు. అయితే పలువురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారని తెలిపారు.