మార్చి 14: చరిత్రలో ఈరోజు

మార్చి 14: చరిత్రలో ఈరోజు

1879: నోబెల్ బహుమతి గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జననం
1883: రాజకీయ ఆర్థిక వేత్త కారల్ మార్క్స్ మరణం
1918: తెలుగు సంగీత దర్శకుడు కె.వి.మహాదేవన్ జననం
1937: పద్మశ్రీ అవార్డు గ్రహీత జొన్నలగడ్డ గురప్ప శెట్టి జననం
2008: శంషాబాద్ విమాశ్రయం ప్రారంభమైన రోజు
అంతర్జాతీయ గణిత దినోత్సవం.