వైసీపీ నాయకులపై దాడులు చేస్తే సహించేది లేదు

వైసీపీ నాయకులపై దాడులు చేస్తే సహించేది లేదు

NDL: బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీ నాయకులపై దాడులు చేస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఘాటుగా హెచ్చరించారు. కోయిలకుంట్ల పట్టణంలో సోమవారం నాడు వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.