కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్  @12PM

➢ 'హోలీ వేడుకను శాంతియుతంగా జరుపుకోవాలి: సీపీ గౌష్ ఆలం
➢ ఘనంగా హోలీ సంబరాలు జరుపుకుంటున్న ప్రజలు
➢ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ 
➢ దళితబంధు నిధులు విడుదల చేయాలి: దళిత బంధు సాధన సమితి నాయకులు