డిప్యూటీ సీఎంను కలిసిన జగ్గంపేట ఇంఛార్జ్

డిప్యూటీ సీఎంను కలిసిన జగ్గంపేట ఇంఛార్జ్

E.G: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఇవాళ పిఠాపురంలో మర్యాదపూర్వకంగా కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీుకువెళ్లి, పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.