కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది

KMM: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని కార్పొరేటర్ కమర్తపు మురళీ అన్నారు. సోమవారం ఖమ్మం 24వ డివిజన్ లో లబ్ధిదారులు మరికంటి అనూష, యలమద్ది లక్ష్మి, గజా స్రవ్య, గుడురి రాధా, గుడురి ఉమా, మల్లడి సురేష్ బాబు లకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.