తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ

WGL: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు కుటుంబ భవిష్యత్తులో దెబ్బతీస్తాయి కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు. సమస్యలు వచ్చినప్పుడు సహనం పాటిస్తూ, చర్చల ద్వారా పరిష్కారం సాధించుకోవాలని ఎంపీ పేర్కొన్నారు.