VIDEO: పట్టిసీమకు జలకళ

VIDEO: పట్టిసీమకు జలకళ

ELR: నూజివీడు మండలం సీతారామపురం గ్రామం వద్ద ఉన్న పట్టిసీమ కాలువకు జలకళ సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు సాగు జలాల కోసం ప్రభుత్వం పట్టిసీమ కాలువలు నిర్మించింది. సీజన్ల వారీగా రైతుల వినియోగం కోసం సాగు జలాలను ఈ కాలువల ద్వారా విడుదల చేస్తారు. ఈ సాగు జలాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయి.