హుజూరాబాద్ సమస్యలపై సీఎస్‌ను కలిసిన ఎమ్మెల్యే

హుజూరాబాద్ సమస్యలపై  సీఎస్‌ను కలిసిన ఎమ్మెల్యే

KNR: హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు కీలక సమస్యలపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)రామకృష్ణారావును కలసి వినతి పత్రం సమర్పించారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను సమగ్రంగా వివరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.