'విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది'

'విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది'

SKLM: విద్య ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు. జిల్లా సర్వ శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్కిల్ పోటీలును అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు. ఈ మేరకు స్కిల్స్ పోటీల్లో పలు రకాల ప్రదర్శనలను ఎమ్మెల్యే తిలకించారు.