'అవగాహన లేకుండా వైసీపీ నేతలు మాట్లాడటం సరికాదు'

'అవగాహన లేకుండా  వైసీపీ నేతలు మాట్లాడటం సరికాదు'

VZM: ప్రభుత్వ వైద్య కళాశాలలు పీపీపీ విధానంపై వైసీపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదని డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు అన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడారు. రామతీర్థంలో బుధవారం నిర్వహించిన కోటిసంతకాల ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ పీపీపీ విధానం అంటే వైద్యకళాశాలలు పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తున్నట్లు పదేపదే అబద్దం చెబుతున్నారని చెప్పారు.