శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానంలో పూజలు

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానంలో పూజలు

VZM: విజయనగరం స్థానిక గూడ్స్ షెడ్ వద్ద శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానంలో మహా శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకలు సోమశేఖర్ శర్మ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివనామా స్మరణ చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఛైర్మన్ రెయ్యి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రసాద వితరణ గావించారు. మధ్యాహ్నం అన్నసమారాధన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.