నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NLG: మిర్యాలగూడ సబ్‌స్టేషన్ నుంచి వచ్చే 33kv మాటూర్ ఫీడర్ లైన్‌లో ఇంటర్మీడియట్ పోల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాటూర్, నీలాయగూడెం, తిమ్మాపురం సబ్‌స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తునట్లు ఏఈ బాలు తెలిపారు. కనుక వినియోగదారులు విద్యుత్ అంతరాయానికి సహకరించగలరని వారు కోరారు.