KGBV ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

KGBV ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

GDWL: 2026-27 విద్యా సంవత్సరానికి KGBVల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గద్వాల, అయిజ, వడ్డేపల్లి పాఠశాలల్లో MPC, BIPC, CEC గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. TGRJC CET-2026 పరీక్ష మే 3న 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థినులు అర్హులు. దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 15, ఫీజు రూ.200 ఎంపికైన వారికి వసతి, భోజనం, కోచింగ్ కల్పిస్తారు.